మంచు మనోజ్ మొదటి భార్య పేరు ప్రణతి రెడ్డి. 2015 లో ఆమెను పెళ్లి చేసుకున్న మంచు మనోజ్.. నాలుగేళ్లు కాపురం చేసి 2019లో డివోర్స్ తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో మంచు మనోజ్ విడాకులు జరిగాయి. ఆ తర్వాత మూడేళ్లకు అనగా 2023 మార్చిలో భూమా మౌనిక రెడ్డిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మనోజ్.