తాను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలని, తన డ్రీమ్స్ ని వెతుక్కోవాలని చెప్పిన మంచు మనోజ్.. ఆమెకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రతి మగాడి గెలుపు వెనుకాల ఆడవారు ఉంటారు. అలాగే ఆడవారి విజయం వెనుక కూడా మగాళ్లు ఉండాలి అని మంచు మనోజ్ చెప్పడం విశేషం.