Manchu Manoj: టాలీవుడ్లో మంచు మనోజ్ నట ప్రస్థానానికి 16 ఏళ్లు..
Manchu Manoj: టాలీవుడ్లో మంచు మనోజ్ నట ప్రస్థానానికి 16 ఏళ్లు..
మోహన్ బాబు నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన మంచు మనోజ్.. హీరోగా 16 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా మంచు మనోజ్ నట ప్రస్థానంపై చిన్న ఫోకస్..
మోహన్ బాబు నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన మంచు మనోజ్.. హీరోగా 16 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. (Twitter/Photo)
2/ 17
హీరో కాకముందే బాల నటుడిగా తన తండ్రి మోహన్ బాబు నటించిన పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు. (Twitter/Photo)
3/ 17
మోహన్ బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మ’ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యాడు. (Twitter/Photo)
4/ 17
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, మోహన్ బాబు హీరోలుగా తెరకెక్కిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో బాలనటుడిగా తనదైన నటన ప్రదర్శించిన మంచు మనోజ్. (Twitter/Photo)
5/ 17
‘మేజర్ చంద్రకాంత్’ తర్వాత ‘పుణ్యభూమి నా దేశం’ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో బాల నటుడిగా మెప్పించిన మంచు మనోజ్. (Twitter/Photo)
6/ 17
అక్క మంచు లక్ష్మి, అన్న మంచు విష్ణుతో మంచు మనోజ్ అపురూపమైన ఫోటో (Twitter/Photo)
7/ 17
‘అడవిలో అన్న’ సినిమాలో బాల నటుడిగా మంచు మనోజ్ (Twitter/Photo)
8/ 17
హీరోగా మంచు మనోజ్ తొలి చిత్రం ‘దొంగ దొంగది’. ఈ చిత్రంలో మంచు మనోజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. (Twitter/Photo)
9/ 17
మోహన్ బాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. నటుడిగా ప్రూవ్ చేసుకున్నా.. హీరోగా స్టార్డమ్ మాత్రం దక్కలేదు. (Twitter/Photo)
10/ 17
విభిన్న చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ (Twitter/Photo)
11/ 17
మాస్ హీరోగా ఎదిగే అవకాశాలున్న సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష అయింది మంచు మనోజ్‌కు (Twitter/Photo)
12/ 17
మంచు మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నాడు. (manchu manoj aham brahmasmi movie)
13/ 17
మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. దాదాపు మూఢేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ కథను ఓకే చెేసాడు. ఈ సినిమాతో మంచు మనోజ్ నిర్మాత అవతారం ఎత్తాడు. (manchu manoj aham brahmasmi movie)
14/ 17
అక్క మంచు లక్ష్మీ, అన్నయ్య మంచు విష్ణులతో మంచు మనోజ్ (Twitter/Photo)
15/ 17
తండ్రి మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణుతో మంచు మనోజ్. (Mohan Babu family)
16/ 17
మంచు మనోజ్, ఎన్టీఆర్ ఒకే రోజు జన్మించారు. వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. Photo : Twitter
17/ 17
తండ్రి మోహన్ బాబు, రామ్ చరణ్‌లతో మంచు మనోజ్ (Twitter/Photo)