చాలా రోజుల నుంచి మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు రాజకీయాల్లోకి రాబోతున్నాడా అన్న ప్రచారం జోరుగా వస్తుంది. ఈ క్రమంలో మనోజ్ ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో మౌనికను పెళ్లి చేసుకోవడం వెనుక కూడా.. పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడా అన్న అనుమానాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి.