హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

రామ్ చరణ్ చేతులు మీదుగా ప్రారంభమైన మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ..

రామ్ చరణ్ చేతులు మీదుగా ప్రారంభమైన మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ..

మంచు మనోజ్ హీరోగా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఈ రోజు ఫిల్మ్ నగర్‌లోని దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రామ్ చరణ్‌తో పాటు మంచు మనోజ్ తల్లితండ్రులైన మోహన్ బాబు దంపతులు, మంచు లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసారు.

Top Stories