కొంతమంది సెలబ్రిటీలు ఎన్టీఆర్ కి కంగ్రాట్స్ చెప్పారు కానీ చాలా వరకు సెలబ్రిటీలు స్పందించలేదు. ఇదే మ్యాటర్ తీస్తూ మంచు లక్ష్మి ప్రశ్నించింది. ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయం కాదు. ప్రపంచ సినిమా చరిత్రలోనే పెద్ద విజయం ఇది. మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదు? అంతా ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ మంచు లక్ష్మి ట్వీట్ పెట్టింది.