రీసెంట్ గానే తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన మంచు లక్ష్మి.. ఆ సినిమా ప్రమోషన్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. అగ్ని నక్షత్రం అనే పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వరుస అప్డేట్లు వదులుతోంది. తాజాగా చిత్రంలోని మరో పాత్రను అందరికీ పరిచయం చేస్తూ ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.