Home » photogallery » movies »

MANCHU LAKSHMI MANCHU MOHAN BABU DINNER WITH CAMPFIRE IN MALDIVES BEACHES SK

Manchu Family: బీచ్‌లో డిన్నర్ పార్టీ.. మాల్దీవుల్లో మంచు ఫ్యామిలీ రచ్చ

Manchu Family: నట ప్రపూర్ణ మోహన్ బాబు ఫ్యామిలీ మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లింది. మోహన్ బాబు, ఆయన భార్య నిర్మల, కూతురు మంచు లక్ష్మి, అల్లుడు, మనవరాలు మాల్దీవులు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో చేస్తున్నారు. తాజాగా క్యాంప్ ఫైర్ వెలుగుల్లో మంచు లక్ష్మి సందడి చేసింది. అందరూ కలిసి బీచ్‌లో డిన్నర్ పార్టీ చేసుకున్నారు.