Home » photogallery » movies »

MANCHU LAKSHMI LOOKS STUNNING IN HER LATEST PHOTOSHOOT PICS GOES VIRAL SR

Manchu Lakshmi : మంటలు రేపిన మంచు లక్ష్మి.. అదిరిన లేటెస్ట్ ఫోటోషూట్..

Lakshmi Manchu: మంచు లక్ష్మి, తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.