Home » photogallery » movies »

MANCHU LAKSHMI LOOKS RAVISHING IN HER LATEST PICS GOES VIRAL SR

Manchu Lakshmi : హాటుగా అదరగొట్టిన లక్ష్మి మంచు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Lakshmi Manchu: మంచు లక్ష్మి, తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.