టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మీ.. (Manchu Lakshmi) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె చేసిన ఓ సిసిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కన్నడలో మంచు లక్ష్మీ లేటెస్ట్గా ఓ సినిమాలో నటించింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రతోపై.. ఆమె నటించిన పలు సన్నివేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Twitter Photo)
అయితే తనకు మలయాళ భాష అర్థం కాక కొన్ని రోజులు ఇబ్బందిపడ్డానని తెలిపింది. ఆ తర్వాత అలవాటు అయ్యిందని,,. ఇతర భాషల్లో కూడా నటించి ఎంటర్టైన్ చేయాలని నిర్ణయించుకున్నానని మంచు లక్ష్మీ మాట్లాడింది. ఈ ఏడాది తనపైపెద్దగా ట్రోల్స్ రాలేదు కానీ.. తాను ట్రోలింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తానంది. తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోనని మంచు లక్ష్మీ పేర్కొంది. (Twitter Photo)