అంతేకాదు యాక్ట్రెస్‌గా పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ యాక్టింగ్ పై తన ప్యాషన్‌ను చాటుకుంటోంది. తాజాగా ఈమె ఆహా ఓటీటీ కొత్త ‘ఆహా భోజనంబు’ అంటూ వంటల ప్రోగ్రామ్‌ను ప్రసారం చేయబోతుంది. ఈ ప్రోగ్రామ్ కోసం మంచు లక్ష్మి వంటలక్కగా మారిపోయింది. (Twitter/Photo)