Home » photogallery » movies »

MANCHU LAKSHMI DONE100 KILOMETERS CYCLING TO FUNDS FOR DISABLED PARA ATHLETES TA

Manchu Lakshmi: మంచు లక్ష్మి మరో రికార్డు.. 100 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన మంచు వారమ్మాయి..

Manchu Lakshmi Cycling | టాలీవుడ్ విలక్షణ నటి మంచు లక్ష్మి పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే దివ్యాంగుల కోసం 100 కి.మీ సైక్లింగ్ చేసారు. గత 20 రోజులుగా చేసిన సైక్లింగ్ నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి సైక్లింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.