హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manchu Lakshmi: కృష్ణాష్టమి రోజు మంచు వారింట చిన్ని రాధమ్మ..

Manchu Lakshmi: కృష్ణాష్టమి రోజు మంచు వారింట చిన్ని రాధమ్మ..

Manchu Lakshmi: శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే చాలు.. తమ ఇంట్లో పిల్లలను అచ్చు ఆ చిన్ని కృష్ణుడిగా ముస్తాబు చేస్తుంటారు. అబ్బాయిలు అయితే కిట్టయ్యా.. అమ్మాయిలు అయితే రాధమ్మలా మారిపోతుంటారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఇదే చేసింది. తన కూతురు నివిని రాధమ్మలా ముస్తాబు చేసి ఫోటోలు షేర్ చేసింది.

Top Stories