Home » photogallery » movies »

MANCHU LAKSHMI DAUGHTER NIRVANA HOLDS THE NOBLE BOOK OF WORLD RECORDS AS THE YOUNGEST CHESS TRAINER SK

Manchu Lakshmi: ప్రపంచ రికార్డు సాధించిన మంచు లక్ష్మి కూతురు

Manchu Lakshmi: మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ ప్రపంచ రికార్డుని నమోదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మీనే ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఒక తల్లిగా చాలా గర్వంగా ఉంది అంటూ ఉబ్బితబ్బిపోయింది. ఇంతకు నిర్వాణ ఏం సాధించిందో తెలుసా?