Manchu Family:నట ప్రపూర్ణ మోహన్ బాబు ఫ్యామిలీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. మోహన్ బాబు, ఆయన భార్య నిర్మల, కూతురు మంచు లక్ష్మి, అల్లుడు, మనవరాలు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడుపుతున్నారు. తమ అనుభూతులను ఫొటోల రూపంలో పంచుకుంటున్నారు. తాజాగా మోహన్ బాబు, మంచు లక్ష్మి బీచ్లో వాకింగ్ చేస్తున్న ఫొటోలను మంచు మనోజ్ షేర్ చేశారు.