తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. దీనిలో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని.. ఐదో సీజన్ కూడా రన్ అవుతోంది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో.. 10 వ వారంలోకి అడుగు పెట్టింది. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్ 9 మంది బయటకు వెళ్లారు. ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్లు హౌస్ లో ఉన్నారు. అయితే హౌస్ లో ప్రేమాయాణం సాగించడం కొత్తేమి కాదు. మానస్, ప్రియాంక సింగ్ (ఫైల్)
నీ హమిదా త్వరగా హౌస్ నుంచి బయటకు వెళ్లింది. తర్వాత శ్రీరామ చంద్ర రెండు నుంచి మూడు వారాల వరకు డల్ గా కనిపడ్డాడు. ఇక తర్వాత హౌస్ లో మరో ప్రేమ జంట నడుస్తోంది. ప్రియాంక, మానస్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చాలాసార్లు మానస్ ను తన లవర్ గా ఫీల్ అవ్వగా.. ఆమెపై మానస్ ఏనాడు కూడా లవర్ గా ఫీల్ అయిన సందర్బాలు కనిపించలేదు.