MALVIKA SHARMA LATEST PHOTO GO VIRAL ON SOCIL MEDIA SB
Malvika Sharma:వైట్ గౌనులో వేడి పుట్టిస్తోన్న మాళవిక శర్మ..చూస్తే మతి పోవాల్సిందే
నేల టికెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయిన హీరోయిన్ మాళవిక శర్మ. ఈ సినిమా పెద్దగా హిట్ కొట్టలేదు. ఆ తర్వాత రామ్‌తో కలిసి రెడ్ మూవీలో కూడా మాళవిక కనిపించింది,అయితే ఈ సినిమా కూడా అనుకున్న విజయం సాధించలేదు. అయితే సినిమాలు హిట్ కాకపోయిన ఈ భామ మాత్రం సోషల్ మీడియలో తన హాట్ హాట్ అందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది.
`రెడ్` చిత్రంతో ఈ భామ అబ్బయిలకు డ్రీమ్ గర్ల్ గా మారింది. తన అందాలతో కుర్రాలకు అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది మాళవిక శర్మ. అందాల విందులో తనకు తానేసాటి అని నిరూపించుకున్న ఈ సెక్సీ భామ చాలా తన ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది.
2/ 9
లేటెస్ట్ మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి, వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో మాళవిక సెక్సీగా దిగిన ఫోటోలు అబ్బాయిల మతుల పోగుడుతున్నాయి.
3/ 9
ఇప్పటికే ఆమె హాట్ హాట్ ఫోజులతో అందాల ఆరబోత చేస్తూ అనేక ఫోటోలను తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా దిగిన ఫోటోలు కూడా పిచ్చెక్కించే లుక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి.
4/ 9
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన మాళవిక కాలేజ్ రోజుల నుంచే మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. టీవీ కమర్షియల్స్ హిమాలయ, డెటాల్, మలబార్ వంటి యాడ్స్ లో కనిపించి అందర్నీ అట్రాక్ట్ చేసింది.
5/ 9
మాళవిక తెలుగులో తీసిన తొలి సినిమాలోనే అందాల ఆరబోత చేసింది. రవితేజతో కలిసి నేల టికెట్` చిత్రంలో నటించి కనువిందు చేసింది. ఇందులో గ్లామర్ పోత విషయంలో హద్దుల్లేకుండా నటించి హాట్ సెన్సేషన్‌గా మారింది.
6/ 9
రామ్ పోతినేనితో `రెడ్` చిత్రంలో నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్ల మధ్య హైలైట్ అయ్యింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
7/ 9
మరోవైపు మాళవిక ఇటీవల ఎల్ఎల్బీ పూర్తి చేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలోనే గతేడాది ఆమె లాయర్ డిగ్రీని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హైదరాబాద్‌లోని హైకోర్ట్ లో ప్రాక్టిసింగ్ లాయర్‌గా వర్క్ చేస్తుండటం విశేషం.
8/ 9
ప్రస్తుతం మాళవిక ఏ సినిమాల్లో కూడా నటించడం లేదు. కానీ గ్లామర్ షో మాత్రం చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.
9/ 9
మరి మాళవిక శర్మ అందాల ఆరబోత చూసైనా ఏదైనా పెద్ద డైరెక్టర్ ఆమెకు మంచి సినిమాలో అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఏవీ లేవు.