Malluwood Actors: విద్యా బాలన్, మలైకా, అసిన్ వరకు మల్లూవుడ్‌ టూ బాలీవుడ్ ఏలిన భామలు..

Mallu Actors Who Went To Bollywood: కేరళను Gods Own Country అని పిలుస్తారు. అంటే దేవుడికి ఎంతో ఇష్టమైన దేశమని అర్థం. మరి దేవుడు ఇష్టపడే దేశమంటే దేవకన్యలు ఉండొద్దా..? దానికేం లోటు. అక్కడ వేలాది మంది అందగత్తెలు పుట్టారు. వారిలో సినీ జగత్తునూ ఏలిన వారూ ఉన్నారు. మళయాళంలో పుట్టి పెరిగో.. లేక మళయాళంతో సంబంధం ఉన్న వాళ్లు చాలా మందే బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వాళ్లెవరో ఇక్కడ చూద్దాం.