Malluwood Heroes In Tollywood : మోహన్‌లాల్,మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ సహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ హీరోలు..

Malluwood Actors In Tollywood: తెలుగు హీరోలు హిందీలో నటించడం, బాలీవుడ్ హీరోలు టాలీవుడ్‌లో యాక్ట్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. అటు తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే మలయాళ ఇండస్ట్రీ హీరోలు కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చి మురిపించారు. మొత్తంగా తెలుగులో నటించిన మల్లూవుడ్ హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..