Mohan Babu - Mohanlal: మోహన్ బాబు కుటుంబంతో మోహన్‌లాల్.. వైరల్ అవుతున్న పిక్స్.. అవును మల్లూవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్.. మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.