తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అని చెప్పిన మల్లికా.. ఓవర్గం హీరోలు తన గురించి తెలిసి తనను కావాలని సినిమాలకు దూరం పెట్టారని, సినిమా అవకాశాలు రానీయకుండా కుట్రలు చేశారని చెప్పుకొచ్చింది. దర్శక నిర్మాతలు నన్ను సెలెక్ట్ చేశాక కూడా తాను కాంప్రమైజ్ కాలేదని ఆ అవకాశాలు చేజారేలా చేశారని తెలిపింది.