Home » photogallery » movies »

MALLIKA SHERAWAT BOLLYWOOD HOT BEAUTY RAVISHING IN HER LATEST PHOTOSHOOT TA

Mallika Sherawat : మల్లికా షెరావత్ లేటెస్ట్ ఫోటో షూట్.. సోషల్ మీడియాలో వైరల్..

Mallika Sherawat | బాలీవుడ్‌ శృంగార నాయికగా చెలామణి అయిన మల్లికా శెరావత్. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడం ఈ భామ స్పెషాలిటీ.