బాలీవుడ్ శృంగార నాయికగా చెలామణి అయిన మల్లికా శెరావత్. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడం ఈ భామ స్పెషాలిటీ. ఎపుడు హాట్ ఫోటోలతో రచ్చ లేపే ఈ భామ.. ఇపుడు వైట్ టాప్లో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అభిమానులను కనువిందు చేసింది. (Photo Credit : Instagram)
ఈమె తొలి మూవీ ‘క్వాయిష్’ లో హీరోతో హద్దులు లేకుండా చేసిన ముద్దు ముచ్చటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక మల్లికా షెరావత్ సినిమా విడుదల కాబోతుంటే.. యువతకు నిద్ర పట్టేది కాదు. అంతలా తన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా అప్పటి హీరోల చిత్రాలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చింది ఈ భామ. (Photo Credit : Instagram)
బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇటీవల మల్లికా శెరావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన చిత్రాల వల్ల ఒకరకమైన ఇమేజ్ పడింది. నా క్యారెక్టర్ అదే అని భావించేవారు. కొందరు హీరోలతో పడుకోవడానికి అంగీకరించలేదని చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు మల్లికా ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. (Photo Credit : Instagram)