Home » photogallery » movies »

MALLIKA SHERAWAT B TOWN BEAUTY LATEST PHOTOS RAVISHING IN HER SAREE LOOK GOES VIRAL TA

Mallika Sherawat : చీరకట్టులో మరింత సొగసుగా మల్లికా షెరావత్.. పిక్స్ వైరల్..

Mallika Sherawat | బాలీవుడ్‌ శృంగార నాయికగా చెలామణి అయిన మల్లికా శెరావత్. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడం ఈ భామ స్పెషాలిటీ. ఎపుడు హాట్ ఫోటోలతో రచ్చ లేపే ఈ భామ.. ఇపుడు చీరకట్టులో కనికట్టు చేసింది.