శారీరకంగా హింసిస్తున్నా.. మొదట్లో ఆ బాధను భరించిందని.. కానీ అది మరీ మితిమీరి పోవడంతో ఫిర్యాదు కూడా చేసిందని తెలిపారు. అయితే మొదట్లో బాధను భరించినా తమకు మాత్రం విషయం చెప్పలేదని.. వేధింపులు ఎక్కువవుతుండడంతో పోలీస్ కంప్లైంట్ చేసిందని ప్రియాంక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పోలీస్ కంప్లైంట్ చేసిన మరుసటి రోజే ఈమె చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈమె మృతిపై సమగ్ర విచారణ జరపాలని కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు.