Saranya Anand: పెళ్లి చేసుకున్న మలయాళం యాక్ట్రెస్ శరణ్య ఆనంద్.. మ్యారేజ్ ఫోటోస్ వైరల్..

Saranya Anand | ప్రముఖ మలయాళ టీవీ ఆర్టిస్ట్ శరణ్య .. మనీష్ రాజన్ ను కేరళలోని గురువాయుర్ దేవాలయంలో సాంప్రదాయ పద్థతిలో జరిగింది. ఈ పెళ్లి తంతుకు కొంత మంది బంధు మిత్రులు సమక్షంలో కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా జరిగింది. సాంప్రదాయ దుస్తుల్లో కొత్త దంపతులు ఫోటోలకు ఫోజులిచ్చారు.