MALAYALAM CHILD STAR VIRAL GIRL VRIDDHI VISHAL GOT 500K PLUS FOLLOWERS ON INSTAGRAM SAYS THANKS TO ALL NK
Viral Girl: పాప కొంచెం.. నటన ఘనం.. 5 లక్షల మంది ఫాలోయర్స్
Viral Girl: మన తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు గానీ... మలయాళీలకు ఈ చిట్టితల్లి అంటే విపరీతమైన ఇష్టం. ఆ ర్యాపోనే... 5 లక్షల మంది ఫాలోయర్స్ వచ్చేలా చేసిందా?
Viral Girl: ఇన్స్టాగ్రామ్ వైరల్ గర్ల్ వృద్ధి విశాల్... 5 లక్షల మందికి పైగా ఫాలోయర్స్‌ని సంపాదించుకుంది. (image credit - instagram - _vriddhi_)
2/ 16
ఈ సందర్భంగా పేరెంట్స్‌తో కలిసి... కేక్ కట్ చేసిన ఈ చిన్నారి... మన కుటుంబంలో అందరికీ థాంక్సూ అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. (image credit - instagram - _vriddhi_)
3/ 16
మనం ముందే చెప్పుకున్నట్లు ఈ పాప... వైరల్ గర్ల్... తరచూ సోషల్ మీడియాను తనవైపు తిప్పుకుంటూనే ఉంది. (image credit - instagram - _vriddhi_)
4/ 16
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చైల్డ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చి... చక్కటి నటనతో ఆకట్టుకుంది. (image credit - instagram - _vriddhi_)
5/ 16
నటనే కాదు డాన్స్ వేయడంలోనూ ఆరేళ్ల వృద్ధి... సంవృద్ధే. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బోలెడు వీడియోలు. వాటి నిండా నటనే. (image credit - instagram - _vriddhi_)
6/ 16
రీసెంట్గా స్నోవీ ఫ్లవర్స్ అనే సిరీస్‌లో కనిపించి సందడి చేసింది. (image credit - instagram - _vriddhi_)
ఆ తర్వాత పృథ్విరాజ్ సుకుమారన్ లీడ్ యాక్టర్‌గా చేసిన కడువ సినిమాలో మంచి రోలే చేసింది. (image credit - instagram - _vriddhi_)
11/ 16
ఆ తర్వాత సారా సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. అలాగే... సుడోకు మూవీలో మంచి నటన కనబరిచింది. (image credit - instagram - _vriddhi_)
12/ 16
చిన్నారికి సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగా వస్తుండటంతో... పాప పేరున ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు పేరెంట్స్. (image credit - instagram - _vriddhi_)