Alina Padikkal marriage: బిగ్ బాస్ బ్యూటీ అలీనా పడిక్కల్ (Alina Padikkal) పెళ్లి పీటలెక్కింది. మలయాళం బిగ్ బాస్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది అలీనా. అక్కడ బిగ్ బాస్‌తో పాటు సినిమాలలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా ఈమె రోహిత్ ప్రదీప్‌తో ప్రేమలో ఉంది. తాజాగా తమ బంధాన్ని మూడు ముళ్లుగా మార్చుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.