Home » photogallery » movies »

MALAYALA STAR HERO MOHANLAL DAUGHTER VISMAYA STUNS WITH HER NEW LOOK AND PHOTOS GOING VIRAL PK

Mohanlal daughter Vismaya: మోహన్ లాల్ కూతురు చేసిన పనికి షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Mohanlal Daughter Vismaya: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు గురించి తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ తెలుసు. అసలు ఈయనకు కూతురు ఉందనే విషయం కూడా చాలా మందికి తెలిసుండదు. ఇప్పుడు ఈమె చేసిన పనికి సోషల్ మీడియా షేక్ అవుతుంది.