Home » photogallery » movies » MALAVIKA SHARMA STUNNING IN HER INTSGRAM PICS GOES VIRAL SEE HERE SR

Malavika Sharma: మంటలు రేపిన మాళవిక శర్మ.. ముంబై ముద్దుగుమ్మ అందాలు అదరహో..

Malavika Sharma: : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మోడల్ మాళవిక శర్మ నటించింది.