Home » photogallery » movies »

MALAVIKA SHARMA LOOKS STUNNING PICS IMAGES SR

మాళవిక శర్మ నడుమందాలకు ఫిదా అవ్వాల్సిందే..

Malavika Sharma: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మోడల్ మాళవిక శర్మ నటించింది. ఈ సినిమాలో మాళవిక తన అందాలతో అదరగొట్టిన.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో.. ఈ భామ ఎవరికీ తెలవకుండా పోయింది. అయితే అమ్మడు అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన సూపర్ ఫిగర్‌తో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతులు పోయేలా చేస్తోంది.