Malavika Sharma: ఈ సినిమాలో మాళవిక తన అందాలతో అదరగొట్టిన.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో.. ఈ భామ ఎవరికీ తెలవకుండా పోయింది. అయితే అమ్మడు అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన సూపర్ ఫిగర్‌తో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతులు పోయేలా చేస్తోంది. ఇటీవల ఈ భామ రామ్ 'రెడ్'లో నటించింది. . Photo: Instagram