Malavika sharma: రవితేజ భామ మాళవిక శర్మ ఎదలోయల అందాలను చూస్తే మతిపోవడం ఖాయం...

నేలటిక్కెట్ ద్వారా పరిచయం అయిన ఈ భామ ఎక్స్ పోజింగ్ తో పాటు గ్లామర్, నటనను కూడా నమ్ముకొని టాలివుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు అటు తెలుగుతో పాటు తమిళంలో కూడా చాన్సులు కొట్టేస్తోంది.