Malavika Mohanan : వింటేజ్ గెటప్ లో శృంగార దేవతలా మాళవిక మోహనన్.. చెమటలు పట్టాల్సిందే..!

Malavika Mohanan : సినిమాటోగ్రాఫర్ కె యూ మోహనన్ కూతురైన Malavika mohanan, మలయాళ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. 2013లో విడుదలైన పట్టం పోలె మాళవిక మొదటి చిత్రం.