Happy Birthday Malavika Mohanan : చిట్టి నడుముతో మాళవిక సోకుల విందు.. రెండు కళ్లు చాలవ్..

Happy Birthday Malavika Mohanan : రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైంది. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించింది.