హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Malavika Mohanan: బెడ్ సీన్‌పై ప్రశ్నించిన నెటిజన్.. మాళవిక ఏమందంటే?

Malavika Mohanan: బెడ్ సీన్‌పై ప్రశ్నించిన నెటిజన్.. మాళవిక ఏమందంటే?

ధనుష్‌తో కలిసి మాళవిక నటించిన ‘మారన్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. అందులో ఈ ముద్దుగుమ్మ పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేసింది. వాటిల్లో బెడ్ సీన్‌పై ఒక నెటిజన్.. మాళవిక నిర్వహించిన ‘ఆస్క్ మాళవిక’ సెషన్‌లో ఓ ప్రశ్న సంధించాడు. ఆ బెడ్ సీన్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. దాన్ని ఎన్నిసార్లు షూట్ చేశారు? అని అడిగాడు. దీంతో అతడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది మాళవిక.

Top Stories