మాళవిక మోహనన్ (Malavika Mohanan).. 9 ఏళ్ల క్రితం సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ కేవలం 6 చిత్రాల్లోనే నటించింది. కానీ 2019లో పేట మూవీలో రజినీకాంత్ సరసన ఛాన్స్ కొట్టి సంచలనం సృష్టించింది. ఇక, మాస్టర్ తో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. (Image Credit : Instagram)