Home » photogallery » movies »

MALAVIKA MOHANAN SAYS SHE WANTS WORK WITH VIJAY DEVARAKONDA IN THE ROMANTIC GENRE HERE ARE THE DETAILS SR

Malavika Mohanan : విజయ్ దేవరకొండతో రొమాంటిక్ జానర్‌లో సినిమా చేయాలనీ ఉంది : మాళవిక..

Malavika Mohanan : రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైయ్యారు. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించి మెప్పించారు. అది అలా ఉంటే మాళవిక తాజాగా ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.