హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

రవితేజ సినిమాకు నో చెప్పిన విజయ్ భామ..

రవితేజ సినిమాకు నో చెప్పిన విజయ్ భామ..

Malavika Mohanan : రజనీకాంత్ 'పేట’ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ మాళవికా మోహనన్‌. ఆ సినిమా తర్వాత విజయ్‌తో కలిసి ‘మాస్టర్‌’లో నటించింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తెలుగులో ఈ భామకు రవితేజ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ ఆఫర్‌ను మాళవిక వద్దనుకున్నట్లు టాక్‌. ఇక విజయ్‌ దేవరకొండ సినిమా ‘హీరో’లో ఈ భామనే హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఏవో కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

Top Stories