Malavika Mohanan: మాళవిక మోహనన్ (Malavika Mohanan) గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఈమె వైరైటీ కాస్టూమ్స్‌తో ఫోటోషూట్స్ చూస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. తాజాగా ఈమె ప్రభాస్, మారుతి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. (Instagram/Photo)
మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటోంది. యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్‌లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు. స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్లు చేస్తూ ట్రెండింగ్ అవుతుంటుంది మాళవిక మోహనన్. (Instagram/Photo)
'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక.. ఆ తర్వాత మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ కుర్రకారుక నిద్ర పాడు చేస్తుంటుంది. (Instagram/Photo)
మలయాళ భామ మాళవిక మోహన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులని తెగ అలరిస్తూ ఉంటుంది. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం కేరళకు చెందినదే అయినా ఆమె ముంబైలో సెటిల్ అయిన తన తల్లిదండ్రులకు జన్మించింది.(Instagram/Photo)
ఆ యాడ్‌లో తండ్రికి సాయం చేస్తున్న అమ్మాయి బాగుండడంతో ఆమెకు నటన మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకున్న మమ్ముట్టి తన కుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా రూపొందిన పెట్టా సినిమాలో ఆమె కీలక పాత్రల్లో నటించి తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఈ సినిమా పేట పేరుతో తెలుగులో విడుదల కాగా ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. (Instagram/Photo)