Home » photogallery » movies »

MALAVIKA MOHANAN LOOKS RAVISHING IN HER LATEST OUTFIT WITH HAIR PICS GOES VIRAL SR

Malavika Mohanan : అందరి ముందే బాత్ టబ్‌‌లో అలా చేసిందేంటీ.. వైరల్ అవుతోన్న మాళవిక పిక్స్..

Malavika Mohanan : రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైయ్యారు. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించి మెప్పించారు. అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఆ ఫోటోల్లో ఆమె పూర్తిగా వెంట్రుకలతో తయారైన వెరైటీ డ్రెస్‌ను ధరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.