Home » photogallery » movies »

MALAVIKA MOHANAN LOOKS BEAUTIFUL IN COTTON SAREE OUTFIT PICS GOES VIRAL SR

Malavika Mohanan: చీరలో మెరిసిపోతున్న మాళవిక.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Malavika Mohanan : రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైంది. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించింది. అది అలా ఉంటే మాళవిక పరువపు అందాలతో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.