Home » photogallery » movies »

MALAIKA AURORA CATWALK BOLLYWOOD ACTRESS IN RED COLOR DRESS AT MUMBAI FASHION WEEK SNR

Malaika Arora:ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌తో కేక పుట్టించిన మలైకా అరోరా..వైరల్ అవుతున్న పిక్స్

Malaika Arora:బాలీవుడ్ ఐటమ్ లేడీ మలైకా అరోరా మళ్లీ ఫ్యాషన్‌లో ప్రత్యక్షమైంది. నెల రోజుల క్రితం యాక్సిడెంట్ కారణంగా ఈవెంట్స్, పార్టీలకు దూరంగా ఉన్న జీరో సైజ్ లేడీ..రెడ్ కలర్ లెహంగాతో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి కెవ్వు కేకా అనిపించింది.