మొదట్లో నన్నూ తొక్కేశారు... మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు

Malaika Arora : బాలీవుడ్‌లో డార్క్ స్కిన్, వైట్ స్కిన్ వివక్ష నడిచే సమయంలో మలైకా అరోరా ఎంటరైంది. తనను కూడా డార్క్ స్కిన్ కేటగిరీలో పెట్టారంటున్న ఈ హాట్ బ్యూటీ... అప్పట్లో ఆ జాడ్యం చాలా ఎక్కువగా ఉండేదని అంటోంది.