Home » photogallery » movies » MALAIKA ARORA PAWANN KALYAN GABBAR SINGH FAME LATEST OOZES HOTNESS IN BIKINI AND WRAP PANT PHOTOS TA

Malaika Arora: మరోసారి హాట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోయిన మలైకా అరోరా.. వయసు నాలుగు పదులు దాటినా అదే దూకుడు..

Malaika Arora | మలైకా అరోరా.. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’లో తొలిసారి తళుక్కుమంది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్‌' సినిమాలో ప్రేక్షకులతో కెవ్వుకేక పెట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ భామ హిందీ సినిమాల్లో నెంబర్ వన్ ఐటమ్ గర్ల్‌గా సత్తా చాటింది. అంతేకాదు ఏజ్ 40 దాటినా.. ఇప్పటికీ నాజుకైనా శరీర సౌష్ఠవంతో అభిమానులను కవ్విస్తూనే ఉంది.