Malaika Arora: చీరకట్టులో కెవ్వు కేక పుట్టిస్తోన్న మలైకా అరోరా అందాలు.. వావ్ అనాల్సిందే..

Malaika Arora | హిందీ సినిమాల్లో ఐటమ్ గర్ల్‌గా మలైకా అరోరా..ఎంత పాపులరో తెలిసిందే. షారుఖ్ ఖాన్ 'దిల్ సే' సినిమాలోని..చయ్య..చయ్య.. సాంగ్‌కు డ్యాన్స్ చేసి..హిందీ సినిమా ప్రేక్షకుల్నీ మైమరిపించింది. తెలుగులో మహేష్ బాబు ‘అతిథి’తో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్‌’లో కెవ్వు కేక సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.