Home » photogallery » movies » MALAIKA ARORA LOOKS RAVISHING IN MINI WHITE OFF SHOULDER DRESS SEE DIVAS ADORABLE PICS SRD

Malaika Arora : నాలుగు పదుల వయస్సులోనూ నాజుకైనా శరీర సౌష్ఠవం..ప్యాంట్ లేకుండా మలైకా రచ్చ..

Malaika Arora : హిందీ సినిమాల్లో ఐటమ్ గర్ల్‌గా మలైకా అరోరా..ఎంత పాపులరో తెలిసిందే. షారుఖ్ ఖాన్ 'దిల్ సే' సినిమాలోని..చయ్య..చయ్య.. సాంగ్‌కు డ్యాన్స్ చేసి..హిందీ సినిమా ప్రేక్షకుల్నీ మైమరిపించింది. తెలుగులో మహేష్ బాబు ‘అతిథి’తో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్‌’లో కెవ్వు కేక సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.