Home » photogallery » movies » MALAIKA ARORA INSPIRES WITH HER YOGA DEDICATION SEE THE DIVAS SEXIEST PICTURES DOING YOGA TA

Malaika Arora: స్విమ్మింగ్ ఫూల్‌లో మలైకా అరోరా హాట్ యోగా.. కెవ్వుకేక పుట్టిస్తోన్న గబ్బర్ సింగ్ భామ..

Malaika Arora : హిందీ సినిమాల్లో ఐటమ్ గర్ల్‌గా మలైకా అరోరా..ఎంత పాపులరో తెలిసిందే. షారుఖ్ ఖాన్ 'దిల్ సే' సినిమాలోని..చయ్య..చయ్య.. సాంగ్‌కు డ్యాన్స్ చేసి..హిందీ సినిమా ప్రేక్షకుల్నీ మైమరిపించింది. తెలుగులో మహేష్ బాబు ‘అతిథి’తో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్‌’లో కెవ్వు కేక సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.