Malaika Arora : మలైకా అరోరా..(Malaika Arora) తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’లో తొలిసారి తళుక్కుమంది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్' సినిమాలో ప్రేక్షకులతో కెవ్వుకేక పెట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ భామ హిందీ సినిమాల్లో నెంబర్ వన్ ఐటమ్ గర్ల్‌గా సత్తా చాటింది. అంతేకాదు ఏజ్ 40 దాటినా.. ఇప్పటికీ నాజుకైనా శరీర సౌష్ఠవంతో అభిమానులను కవ్విస్తూనే ఉంది. ఇక, లేటెస్ట్ గా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మలైకా అరోరా. ఇప్పుడు ఈ ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి. (Image: Instagram)
అర్జున్ కపూర్.. మలైక కంటే 12 ఏళ్లు చిన్న. ప్రస్తుతానికి పెళ్లి విషయం పక్కనపెట్టిన వీళ్లిద్దరు విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికపుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.తాజాగా వీళ్లిద్దరు విడిపోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. (Image: Instagram)
ఆరంభం నుంచి కుర్రాళ్లకు చెమటలు పట్టించే అందాలతో పాపులర్ అయింది మలైకా అరోరా. 48 ఏళ్ల వయసులో హాట్ బాంబ్ లాగా మతిపోగోట్టే ఒంపుసొంపులతో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడేలా మలైకా ఈ వయసులో కూడా శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. (Image Credit : Instagram)